SUVACHANAM - INDOLOGY ONLINE JOURNAL

Vaasanti Patrikaa (Vasantaṛtu Issue 2025) Contd.

5) Upa Veda Aayurveda- Charaka Samhitaa Intro

The *Charaka Samhita* emphasizes a holistic approach to life, integrating physical, mental, and spiritual well-being. It defines health as a state of balance and happiness, while disease arises from imbalance. Below, I’ll provide an introduction to its essence with original quotations from the *Sutrasthana* (the first section, which lays out foundational principles), translated into English, alongside their significance.

---

**Key Quotations and Their Meaning

1. **Definition of Life and Ayurveda’s Purpose** 

   शरीरेन्द्रियसत्त्वात्मसंयोगो धारि जीवितम्। नित्यगश्चानुबन्धश्च पर्यायैरायुरुच्यते॥"  (Sutra 1.42) 

   *Translation:  "Life (*ayu*) is the combination of the body, senses, mind, and soul. It is continuous and associated [with these elements], and it is synonymously called *ayuh*." 

   *Significance: This verse establishes life as a dynamic interplay of physical, sensory, mental, and spiritual components. Ayurveda, as the "science of life," aims to sustain this harmony, reflecting its holistic scope beyond mere physical health.

2. **The Goal of Ayurveda** 

  हिताहितं सुखं दुःखमायुस्तस्य हितं च यत्। तच्चात्र चरके तन्त्रे प्रोक्तं विद्यात्मनः परम्॥" (Sutra 1.41) 

   *Translation:  "That which is beneficial and detrimental, happiness and sorrow, life and what is good for it—these are explained in this treatise of Charaka for the ultimate knowledge of the self." 

   *Significance:   Here, the text outlines its purpose: to guide individuals toward a beneficial and happy life while avoiding harm and suffering. It positions Ayurveda as a path to self-realization through health.

3. **The Threefold Aim of Existence** 

   धर्मार्थकाममोक्षाणामारोग्यं मूलमुत्तमम्। रोगास्तस्यापहर्तारः श्रेयसो जीवितस्य च॥ (Sutra 1.15) 

   *Translation:   "Health is the supreme foundation for righteousness (*dharma*), wealth (*artha*), desire (*kama*), and liberation (*moksha*). Diseases are the destroyers of this [foundation], of well-being, and of life itself." 

   *Significance:  This highlights health as the cornerstone of all human pursuits, both worldly and spiritual. Disease, conversely, obstructs these goals, making prevention and treatment central to Ayurvedic practice.

4. **The Role of the Physician** 

  चिकित्सितं व्याधिहरं पथ्यं साधनमुत्तमम्। भिषग्द्रव्यं च गुणवत्तद्विज्ञानं च शास्त्रतः॥

(Sutra 1.47*) 

   *Translation: Treatment is that which removes disease; a wholesome diet is the best means; the physician and medicines must be of good quality, and this knowledge comes from the scriptures." 

   *Significance: This verse underscores the collaborative effort in healing: the physician’s expertise, quality remedies, and a supportive lifestyle, all rooted in scriptural wisdom, are essential for success.

Essence of the Introduction

The *Charaka Samhita* begins with an exploration of life’s fundamental nature and Ayurveda’s role in preserving it. Its introductory section, *Sutrasthana*, sets the tone by defining health as a state of equilibrium (*samadosha, samagnischa, samadhatumalakriyah*) and happiness (*prasannatmendriyamanah*), while emphasizing prevention over cure. The text reflects a deep philosophical underpinning, viewing the human being as a microcosm of the universe, governed by the same elements and forces. It also establishes the ethical and scientific framework for physicians, urging lifelong learning and compassionate practice.

Through these quotations, the *Charaka Samhita* reveals itself as more than a medical manual—it is a guide to living well, aligning body, mind, and spirit in pursuit of a meaningful existence. Its timeless wisdom continues to influence Ayurvedic practice and holistic health philosophies today.


6)  वैदिक विश्व

Vidwan - Arun Kumar Upadhyaya


7) కాముని పూర్ణిమ హోళీ
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

ఆమంచి బాలసుధాకర శాస్త్రి, గుంటూరు

హోళీ అంటే రంగులు చల్లుకునే పండుగ కాదు. కానీ ప్రస్తుతకాలంలో రంగుల పండుగగా స్థిరపడింది. ఈ పండుగ మహాభారతకాలం నుండే వాడుకలో ఉంది. “హోళీక” అను స్త్రీ రాక్షస దేవత.

ఈవిడ బ్రహ్మచే సృష్టించబడిన రావణాబ్రహ్మ సోదరి.

ఈ హోళికను అందరూ దేవతగా కులదైవంగా పూజించేవారు. సంతానం లేనివారు ఈమెను పూజిస్తే సంతానవతులవుతారు.

దీనికి ఒక కథ తెలుసుకుందాము.

మహాభారతకాలంలో “బృహద్రధుడు” అను ఒకరాజు ఉండేవాడు. ఆ రాజులకు ఇరువురు భార్యలు. వారికి సంతానం లేకపోవుటచే హోళికను పూజించమని చెప్పారట. వారు హోళికారాక్షసి బొమ్మను గోడపై చిత్రించుకుని పూజలు చేశారట. వారు చేసిన పూజలు ఫలించి వారికి ఒక పండు లభించింది. ఇరువురు భార్యలు ఉన్నారు కనుక వారు ఆ పండును రెండు భాగములుగా చేసి భుజించినారట. సగం-సగం శరీరభాగాలతో వారికి శిశువులు కలిగారట. వారు అలా శిశువులను చూసి తట్టుకొనలేక ఆ రెండు శరీర భాగములు సంధిచేసి (అనగా అతికించి) ఒక్క ఆకారంగా చేశారట. ఆ శరీరమే జరాసంధుడు.

ఈ హోళీ పండుగను సత్యయుగం నుండి జరుపుకుంటు న్నట్లుగా పురాణాలు తెలుపుతున్నాయి.

'హోళీ' అంటే 'అగ్నిపునీత' అని అర్థం. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం పౌర్ణమిరోజున వస్తుంది. కనుక ఈ పండుగను 'హోళీ' కామునిపున్నమి', 'దోలికో త్సవం' అని కూడా పిలుస్తారు.

హోలీ అంటే అసలు తత్త్వం మరచిపోయి కాలాను గుణంగా రంగులపండుగగా జరుపుకునే ఆనవాయితీకి ప్రజలందరూ అలవాటుపడ్డారు.

కానీ భారతీయ సాంప్రదాయంలోని అసలుతత్త్వం తెలుసు కుందాం. దీనికి పురా ణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది. 'హిరణ్యకశివుడు' రాక్షసరాజు, అతని కుమా రుడు ప్రహ్లాదుడు. అతని ని విద్య కొఱకు ఆచా ర్యుల వద్దకు పంపుతాడు.

కానీ అక్కడ ప్రహ్లాదుడు హరినామ స్మరణతోనే తన తోటి విద్యార్ధులతో విద్యను అభ్యసించుచూ హరిభక్తిలో లీనమవు తాడు. అది తెలిసిన అతని తండ్రి హిరణ్యకశిపుడు తన పుత్రుని బ్రతిమిలాడి, బుజ్జగించి హరిభక్తిని విడనాడ మంటాడు. కానీ ప్రహ్లాదుడు హరినామస్మరణే జీవిత పర మార్ధమని చెప్పి తండ్రిమాటను వినడు.

హిరణ్యకశిపుడు హరివైరి. కనుక హరిని సేవించే తన కుమారుని తన శతృవుగా భావించి ప్రహ్లాదుని అంత మొందింపదలచి తన సేవకులను పిలిచి పిల్లవానిని వారికి అప్పగించి ఏనుగులతో తొక్కించడం. లోయలో పడ చేయడం, పాములతో కరిపించడం చేయిస్తాడు.

కానీ ఆ సమయంలో కూడా హరిభక్తివీడక 'నారా యణ' నామస్మరణచేస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు, విష్ణు మహిమ వలన అతనికి ఎటువంటి బాధ కలుగదు. అది గమ నించిన హిరణ్యకశిపుడు తనసోదరి హోళికను పిలి పించుతాడు. ఎందుకంటే హోళికకు వరప్రభావం వలన ఆమె వద్ద ఒక శాలువ' ఉంటుంది.

ఆ శాలువ ఆమె ఒంటిమీద ఉన్నంతవరకు మం టలు ఆమెను అంటుకొనలేవు. అందువలన హిరణ్యక శిపుడు తన చెల్లితో ఇలా చెబుతాడు.

'అమ్మా! హోళికా! నీవు నీ మేనల్లుడిని ఒడిలో కూర్చుండబెట్టుకుని చితిమీద కూర్చో! నీవు శాలువా కప్పుకో. నీకు మంటలు అంటవు. ప్రహ్లాదుడు కాలి బూడిదవుతాడు అని చెబుతాడు. ఆమె అన్న చెప్పి నట్లుగా చితి పేర్పించి ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చుండ బెట్టుకుని, తానుమాత్రం శాలువాను కప్పుకుని చితికి నిప్పు పెట్టుమంటుంది. అత్తఒడిలో కూర్చున్న ప్రహ్లా దుడు ఏమీ భయపడకుండా నారాయణనామ స్మరణ చేస్తూ ఉంటాడు. విష్ణువు తన మాయచే హోళికశరీరంపై ఉన్న శాలువను ప్రహ్లాదుని శరీరంమీదకి వచ్చినట్లు చేస్తాడు.

అప్పుడు హోలిక బూడిద అవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు. ఆ రోజు హోళిక దహించ బడిన కారణంచేత ఈనాటికీ చాలా ప్రదేశాలలో ఊరి మధ్యలో పేరిచితిని పాత కర్రలతో మంటలు పెట్టి 'హోళికాదహనం' అని జరుపుకుంటారు.

రాక్షసుల పరాక్రమం ఆ రోజుతో అంతమయినది అని సంతోషంలో జరుపుకొనే పండుగ.

ఈ పండుగకు మరొకగాధ కూడా ప్రచారంలో ఉంది. తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది. మదగర్వంతో దేవతలను బాధించుతూ ఉండేవాడు. ఆ బాధలు తట్టుకొనలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించగా అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెబుతాడు. తారకాసురుడు శివుని కుమారుని చేతిలోనే మరణం పొందేటట్లు వరం పొందాడు. కానీ శివుడేమో విరాగిలా స్మశానాలలో తిరుగుతూ ఉంటాడు. కనుక మీరు ఎలా గైనా హిమవంతుని వద్దకు వెళ్ళి ప్రార్ధించి పార్వతిని ఒప్పించి శివకల్యాణం జరిగేటట్లు చూడమని చెబు తాడు.

విరాగిగా మారిన శివునిలో కోరికలు కలిగించడానికి అతనివద్దకు మన్మథుని పంపుతారు ఋషులు. శివునిపై మన్మథుడు కామమును ప్రేరేపించే పూలబాణం వేయిం చుతారు. ఆ బాణ ప్రభావం శివునిలో శారీరక వికార మును కలిగించగా ఆయన కోవంలో మన్మథుని చూశాడు.

ఆ సమయానికి మన్మథుడు ఇంకా పూలబాణం చేతిలో పట్టుకునే ఉండటం గమనించి కోపముతో తన మూడవకన్ను తెరుస్తాడు.ఆ సమయంలో ఆ కంటినుండి వచ్చిన మంటలు సూర్యుని కిరణాలలో ఉన్న ఏదురంగులకాంతి మిళిత మైన ఆ మంటలధాటికి మన్మథుడు భస్మమైపోతాడు. అది గమనించిన మన్మథుని భార్య రతీదేవి శివుని ప్రార్ధించగా కామదేవుడయిన మన్మథుని తిరిగి బ్రతి కించుతాడు. కానీ భౌతికంగా కనిపించడని, భౌతికకామం కంటే నిజమైన ఉద్రేకపూరితమయిన ప్రేమ ఆధ్యా త్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే కనిపిస్తాడని తెలియజేస్తాడు.

ఆ ఏడురంగుల మంటలను గుర్తుచేసుకుంటూ రంగుల పండుగ క్రింద ఈ హోలీని జరుపుకుంటారు.

శ్రీ కృష్ణునికి సంబంధించిన మరొక విషయంకూడా ఈ హోలీపండుగకు సంబంధించింది.

బాలకృష్ణుని ఫాల్గుణమాసం పౌర్ణమిరోజునే ఊయలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.

అందువలన పశ్చిమబెంగాల్లో ఈ పండుగరోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఊయలలోని వేసి 'డోలోత్సవం' జరుపుతారు. అందుకనే డోలికోత్సవం అనే పేరు కూడా వచ్చింది. ఈ హోలీపండుగరోజున యవ్వనంలో ఉన్న కృష్ణుడు గోపికలతో రాధతో కలసి రంగురంగుల పువ్వులతో ఆటలాడాడట.

కృష్ణుడు పెరిగిన మధుర, బృందావనంలో 16 రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

"రంగ పంచమి" రోజున శ్రీకృష్ణునికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు.

తల్లి యశోదతో శ్రీకృష్ణుడు తన శరీరం నీలివర్ణం, రాధశరీర ఎరుపువర్ణం గురించి ఫిర్యాదుచేశాడట. అందు కని కృష్ణునితల్లి యశోద రాధ ముఖానికి రంగులు పూసిందట.

అందువలన అందరూ హోళీపండుగకు రంగులు పులుముకుంటారట.

పూరీ జగన్నాధ్ జగన్నాథుడి ఆలయంలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపి అత్యంత ఆనందంతో వేడుకలు జరుపుకుంటారు.

మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మను దహనంచేసి, వీధులలో ఉదయం నుండి సాయంత్రం వరకు మంటలు వేస్తారు.

కాశ్మీరులో సైనికులు రంగు రంగుల నీళ్ళను చల్లుకుంటూ పండుగ జరుపుకుంటారు.

ఒకసారి కృష్ణుడు రాధ గ్రామానికి వచ్చి అక్కడ గోపిక లను ఆటపట్టించాడట. అది తప్పుగా భావించిన ఆ గ్రామ ప్రజలు కర్రలతో కృష్ణయ్యను వెంబడించారట.

అప్పటినుండి హోళీ పండుగను 'లార్మోర్' అనే పేరుతో జరుపుకుంటారు.

"విలాసానాం సృష్టికర్రీ హోలికా పూర్ణిమా సదా"

కాళిదాసమహాకవి ఈ హోళీ పండుగను వర్ణించుచూ సూర్యకాంతిలోని ఏడురంగుల కలయిక హోళీ అన్నాడట. రంగులు అంటే రాగరంజిత భావానలు అని అర్ధం. అవి పాలు, వెన్న, నెయ్యి, తేనె రంగు రంగుల పూలు ఇలా స్వభావసిద్ధంగా ఉండాలి. అవి ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఆనందమంటే ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అది శారీరకంగా, మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా. అంతే గానీ రసాయనాల రంగుల హోళీకాదు.

రసాయనాల రంగులు ఆనందమును ఇవ్వకపోగా ఆనారోగ్యాన్ని ఇస్తాయి.

అల్లసాని పెద్దన పౌర్ణమి వెన్నెల గురించి ఇలా అన్నాడు-

"వెలగడిమి నాడి వెన్నెల అలవడునే గాది బోయెన అమవస నిశితిన్" అంటే పౌర్ణిమనాటి వెన్నెలను విడిచి బెట్టకుండా గాదెలలో దాచి ఉంచి అమావాస్యవరకు కూడా వెలుగునుంచుకోవాలని... అలాగే జీవితంలో పండుగలద్వారా మనం పొందే ఆనందం, మానసిక ఆనందంగా మలచుకోవాలని పెద్దనగారి ఉద్దేశ్యం.

ఎలా అంటే ఈ పండుగను గాయన్, హసన్, జల్పన్ అన్నట్లుగా అంటే పాటలతో, నవ్వులతో, కాముని దహనంతో ఆనందంగా గడపాలని అర్ధం.

ఈ హోలిక బొమ్మను తయారుచేసి పండుగరోజు పాతచెప్పులతో కొడుతూ, తిడుతూ మన మనస్సులో ఉన్న కల్మషాన్నీ పోగొట్టుకుని, కొత్త ఆనందాలను నింపుకోవాలి.


8. काव्यरसास्वादः

अपि क्रियार्थं सुलभं समित्कुशं जलान्यपि स्नानविधिक्षमाणि ते ।
अपि स्वशक्त्या तपसि प्रवर्तसे शरीरमाद्यं खलु धर्मसाधनम् ।। ५.३३ ।।

कुमारसम्भव काव्यम्- कालिदासः।।

अन्वयः-

     मल्लिनाथसूरिः- अपीति । अत्रापिशब्दः प्रश्ने । क्रियार्थं होमादिकर्मनुष्ठानार्थम् । समिधश्च कुशाश्च समित्कुशम् । (`जातिरप्राणिनाम्' इति द्वन्द्वैकवद्भावः।) सुलभमपि सुलभं कच्चित्।

जलानि ते तव स्नानविधिक्षमाणि स्नानक्रियायोग्यान्यपि कच्चित् ।

किञ्च स्वशक्त्या निजसामर्थ्यानुसारेण तपसि प्रवर्तसेऽपि।

देहमपीडयित्वा तपश्चरसि कच्चिदित्यर्थः।  युक्तं च नामैतत् । खलु यस्माच्छरीमाद्यं धर्मसाधनम् ।

धर्मस्तु कायेन वाचा बुद्ध्या धनादिना च बहुभिः साध्यते, तेषु च वपुरेव मुख्यं साधनम्। सति देहे धर्मार्थकाममोक्षलक्षणाश्चतुर्वर्गाः साध्यन्ते । अतएव

`सततमात्मानमेव गोपायीत' इति श्रुतिः ।। ५.३३ ।।

---

एतेन शङ्करमुखनिस्सृतेन वचसा, कविः धर्मशास्त्रस्य सारं बोधयति। शरीरस्य रक्षणं प्रथमकर्तव्यं भवति। सत्येव शरीरेस्मिन्, किञ्चिदपि साधयितुं शक्यत इति मौलिकं जीवनसूत्रं स्मारयति।। शरीरमाद्यं खलु धरमसाधनम् इति- अत्यन्तं प्रसिद्धं वाक्यं लोके।।।


9. Chitram

AgniChayana ShyenaChiti

AgniChayana Diagram


10.Audio/Video Message

Pravargya Introduction by Dr Vamshi Krishna Ghanapaathi in Sanskrit


11. मङ्गलम्

श्रीमद् रामायणे कौसल्याविष्कृतम् मङ्गलाशासनम्

  1. यन्मङ्गलं सहस्राक्षे सर्वदेवनमस्कृते। वृत्रनाशे समभवत्तचे भवतु मङ्गलम्।।
  2. यन्मङ्गलं सुपर्णस्य विनताऽकल्पयत्पुरा। अमृतं प्रार्थयानस्य तत्ते भवतु मङ्गलम्।।
  3. अमृतोत्पादने दैत्यान्घ्नतो वज्रधरस्य यत्। अदितिर्मङ्गलं प्रादात्तत्ते भवतु मङ्गलम्।।
  4. त्रिविक्रमान्प्रक्रमतो विष्णोरतुलतेजसः। यदासीन्मङ्गलं राम तत्ते भवतु मङ्गलम्।।
  5. ऋषयः सागरा द्वीपा वेदा लोका दिशश्च ताः। मङ्गलानि महावाहो दिशन्तु शुभमङ्गलम्।।

    विश्वावसु संवत्सरे भवताददो मङ्गलं महत्